telugu politics

Auto Added by WPeMatico

3000 దాటిన ఏపీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరోసారి విజృంభించింది. రాష్ట్రంలోని కరోనా కేసులు 3,000 దాటాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 98 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసులు 3.042. అలాగే గత 24 గంటల్లో రెండు ప్రాణనష్టాలు జరిగాయి. ఇతర రాష్ట్రాల నుండి 418 కేసులు మరియు …

3000 దాటిన ఏపీ కరోనా కేసులు Read More »

బాలయ్య వల్ల కాపులు టీడీపీకి దూరం అవుతున్నారు అనేదాంట్లో నిజమెంత?

బాలయ్య తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై చేసిన కామెంట్లకు నాగబాబు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీ గొడవ కింద మొదలైన ఈ ఇష్యూ ఆ తరువాత తెలుగుదేశం పార్టీ మీదకు వెళ్ళింది. 2024లో వైఎస్సార్ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడమో, జనసేన బీజేపీ రావడమో జరుగుతుంది గానీ తెలుగుదేశం …

బాలయ్య వల్ల కాపులు టీడీపీకి దూరం అవుతున్నారు అనేదాంట్లో నిజమెంత? Read More »

హైదరాబాద్ లో కరోనా హై అలెర్ట్… భవిష్యత్తుపై ఆందోళన

ఆదివారం విడుదలైన బులెటిన్ ప్రకారం తెలంగాణలో ఒక్క రోజే 199 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసి ఏరియాలోనే 122 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాజధాని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో రాజధాని ప్రాంతంలో జనజీవనం …

హైదరాబాద్ లో కరోనా హై అలెర్ట్… భవిష్యత్తుపై ఆందోళన Read More »

బీజేపీని అంటే ప్రమాదమని చంద్రబాబుపై నిందలా?

కోర్టు తీర్పుల మీద వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై న్యాయస్థానం కన్నెర్రజేసినా ఆ పార్టీ నేతలలో మార్పు కనిపించడం లేదు. తాజాగా ప్రభుత్వ పాలనా విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం తగదని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు అన్నారు. …

బీజేపీని అంటే ప్రమాదమని చంద్రబాబుపై నిందలా? Read More »

పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు కొత్త వ్యూహం

ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాలనకు ఏడాది నిండింది. అదే సమయంలో టీడీపీ చారిత్రాత్మక ఓటమికి కూడా అంతే సమయం అయినట్టు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు దిద్దుబాటు చర్యలు మరింత ముమ్మరం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరిచే దిశగా ఆయన కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటివరకు …

పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు కొత్త వ్యూహం Read More »

బాధ్యత గల పౌరుడిగా హైకోర్టు పై బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారట

హైకోర్టుకు దురుద్దేశాలు ఆపాదిస్తూ న్యాయవ్యవస్థపై ఉద్దేశపూర్వక దాడికి పాల్పడుతున్నారంటూ హైకోర్టు దాదాపుగా 100కి నోటీసులు జారీ చేసింది. అనకాపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్‌కు కూడా హై కోర్టు నోటీసులు జారీ చేసింది. డాక్టర్ సుధాకర్ కేసు కోర్టు సిబిఐకి అప్పగించడం తప్పు పడుతూ చంద్రబాబు కనుసన్నల్లో …

బాధ్యత గల పౌరుడిగా హైకోర్టు పై బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేశారట Read More »

జగన్ మొండి వైఖరికి కోర్టు మెట్లెక్కిన సీనియర్ అధికారులు

ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వెయ్యడంలో ప్రభుత్వం చూపిస్తున్న మొండి వైఖరి అధికారులకు ఇబ్బందిగా పరిణమిస్తుంది. రాజకీయాలకు సంబంధం లేని రంగులు వెయ్యాలని కోర్టు ఆదేశాలు పాటించకుండా ఉన్న మూడు రంగులకు ఇంకో రంగు యాడ్ చేసి జీవో ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ జీవో ని …

జగన్ మొండి వైఖరికి కోర్టు మెట్లెక్కిన సీనియర్ అధికారులు Read More »

ఎన్టీఆర్ అభిమానులకు జగన్ ఇచ్చిన మాట సంగతేంటి?

jaganఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండితో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతుంది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోనే 90% కు పైగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చమని జగన్ ప్రభుత్వం చెబుతుంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం జగన్ మీద గుర్రుగా ఉన్నారు. …

ఎన్టీఆర్ అభిమానులకు జగన్ ఇచ్చిన మాట సంగతేంటి? Read More »

వైసీపీ వారి చిత్రాలే వేరు

నిన్నటి దాకా టీటీడీ కి చెందిన నిరర్ధక ఆస్తులు అమ్మడాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఈ ప్రక్రియ ఎప్పటి నుండో ఉన్నదే అని, టీడీపీ హయాంలో కూడా జరిగిందని, పోనీ ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా సలహాలు ఇవ్వాలని రకరకాలుగా తమ నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. …

వైసీపీ వారి చిత్రాలే వేరు Read More »

జగన్ కమ్మ ఫోబియా తగ్గించుకుంటే ఆయనకే మంచిది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హై కోర్టులో మరోసారి చుక్కెదురు అయ్యింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ …

జగన్ కమ్మ ఫోబియా తగ్గించుకుంటే ఆయనకే మంచిది Read More »

Scroll to Top