కేసీఆర్ పై అలిగిన చీఫ్ సెక్రటరీ

తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి అలకబూనారని వార్తలు వస్తున్నాయి. అధికారులందరి ముందే సీఎం కే చంద్రశేఖరరావు తనను తిట్టారని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన.. సచివాలయం ముఖాన్నే చూడనంటూ బీష్మించుకు కూర్చున్నారు. అసలు విషయానికి వస్తే… ప్రస్తుతమున్న